మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 84 – నారాయణీయం చతురశీతితమదశకమ్
చతురశీతితమదశకమ్ (84) – సమన్తపఞ్చకతీర్థయాత్రా | – బన్ధుమిత్రాది సమాగమమ్ |
క్వచిదథ తపనోపరాగకాలే
పురి నిదధత్కృతవర్మకామసూనూ |
యదుకులమహిలావృతః సుతీర్థం
సముపగతోఽసి సమన్తపఞ్చకాఖ్యమ్ || 84-1 ||
బహుతరజనతాహితాయ తత్ర
త్వమపి పునర్వినిమజ్జ్య తీర్థతోయమ్ |
ద్విజగణపరిముక్తవిత్తరాశిః
సమమిలథాః కురుపాణ్డవాదిమిత్రైః || 84-2 ||
తవ ఖలు దయితాజనైః సమేతా
ద్రుపదసుతా త్వయి గాఢభక్తిభారా |
తదుదితభవదాహృతిప్రకారై-
రతిముముదే సమమన్యభామినీభిః || 84-3 ||
తదను చ భగవన్ నిరీక్ష్య గోపా-
నతికుతుకాదుపగమ్య మానయిత్వా |
చిరతరవిరహాతురాఙ్గరేఖాః
పశుపవధూః సరసం త్వమన్వయాసీః || 84-4 ||
సపది చ భవదీక్షణోత్సవేన
ప్రముదితమానహృదాం నితంబినీనామ్ | [** ప్రముషిత **]
అతిరసపరిముక్తకఞ్చులీకే
పరిచితహృద్యతరే కుచే న్యలైషీః || 84-5 ||
రిపుజనకలహైః పునః పునర్మే
సముపగతైరియతీ విలంబనాభూత్ |
ఇతి కృతపరిరంభణే త్వయి ద్రా-
గతివివశా ఖలు రాధికా నిలిల్యే || 84-6 ||
అపగతవిరహవ్యథాస్తదా తా
రహసి విధాయ దదాథ తత్త్వబోధమ్ |
పరమసుఖచిదాత్మకోఽహమాత్మే-
త్యుదయతు వః స్ఫుటమేవ చేతసీతి || 84-7 ||
సుఖరసపరిమిశ్రితో వియోగః
కిమపి పురాఽభవదుద్ధవోపదేశైః |
సమభవదముతః పరం తు తాసాం
పరమసుఖైక్యమయీ భవద్విచిన్తా || 84-8 ||
మునివరనివహైస్తవాథ పిత్రా
దురితశమాయ శుభాని పృచ్ఛ్యమానైః |
త్వయి సతి కిమిదం శుభాన్తరైరి-
త్యురుహసితైరపి యాజితస్తదాసౌ || 84-9 ||
సుమహతి యజనే వితాయమానే
ప్రముదితమిత్రజనే సహైవ గోపాః |
యదుజనమహితాస్త్రిమాసమాత్రం
భవదనుషఙ్గరసం పురేవ భేజుః || 84-10 ||
వ్యపగమసమయే సమేత్య రాధాం
దృఢముపగూహ్య నిరీక్ష్య వీతఖేదామ్ |
ప్రముదితహృదయః పురం ప్రయాతః
పవనపురేశ్వర పాహి మాం గదేభ్యః || 84-11 ||
ఇతి చతురశీతితమదశకం సమాప్తం
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.